"ఈ రోజుల్లో డబ్బు ఎలా అయిన సంపాదించవచ్చు..కానీ కత్తి లాంటి ఫిగర్ ని సంపాదించటం కస్టమ్ అయిపోతుంది."
"ఇప్పటిదాకా పీకిన ప్రతి వోడు ఎక్క్డ నుంచో వచిన వాడే"
"నేను కొడితే అదొల ఉంటుందని అని అల్లు ఈళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు…ఇప్పుడు మీకు తెలుస్తుంది"
"నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్పూర్తిగా కొట్టడం లేదు."
"ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూస్ చెయ్యోద్ధూ..ఎందుకంటే కన్ఫ్యూషన్ లో ఎక్కువ కొట్టెస్తా"
"రేయ్ మనం అందరు క్రిమినల్స్ ర…క్రైమ్ చేసుకొనే బతకాళి..నేను మీ అందరికి వర్క్ ఇస్తాను, వేదవ ఇగొలు లేకుండా హ్యాపీ గా పని చేసుకోండి"
"ఎవడి సినిమా వాడిదే, వాడి సేనీమా లో వాడే హీరొ."
"నన్ను అలా నెగేటివ్ గా చూడటం మానేయ్, నా లాంటి దుర్మర్గులానీ ఎలా మార్చి..ఎలా ప్రేమించాలి..జన జీవన స్రవంతి లో ఎలా కలపాలి అని ఆలోచించు"
"ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది, ఈరోజు నేను మొరిగాను."
"యుద్దం చేతకాని వాడే ధర్మ గురుంచి మాట్లాడటాడు "
"మనం అందరం డిస్కవరీ చ్యానెల్ చూస్తాం, పులి లేడీని వెంటాడుతూ ఉంటుంది, ఆ విష్వల్స్ చూస్తే ఈ బూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడీ తప్పించుకోవాలి అని దేవుడికి మోక్కుకుంటారు, లేడి తప్పించుకొగానే ఆనందంతో క్ల్యాప్స్ కొడతాం, టీవీ కట్తేస్తారు. కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు. వీళ్ళకి ఆ కోడి మీద కానీ, లేడి మీద కానీ జాలి ఉండదు,ఆ పులి అంటే కోపం, దాన్ని ఏమీ పీకలేక జాలి కరుణ అని కబుర్లు చెప్తారు..మనుషులు కదా అందుకే మానవత్వం గురుంచి మాట్లాడుతారు."
"ఏ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు, అంధులో సగం మంధీ ప్రతి రోజు సముద్రం లో చేపలు పట్టుకు తినేస్తారు, ఉడక పెట్టుకొని, వేపుకొని, ఎండబేట్టుకొని, పులుసు అంటారు, ఫ్రై అంటారు, నువ్వెమాంటున్నావ్ ఫిష్ అంటున్నావ్. ఎన్నో వేల సంవత్సరాలూ గా ఇన్ని కోట్ల చేపలు మీరు తినేస్తే పెద్ద మ్యాటర్ కాదు, ఎప్పుడైనా ఒక చేప కానీ ఒక మనిషిని కానీ మింగేస్తే గొడవ గొడవ చేస్తారు గా, ఒక చిన షార్క్ పిల్ల ఎవరినైనా బీచ్ లో కొద్దిగా కొరికితే చాలు, ప్రపంచం లో ఉన్న అన్ని న్యూస్ చ్యానెల్స్ లో వెసెస్తారు, జాస్ 1, 2 , 3 సినిమాలు తీసెత్తారు మీరు, మీయెన ప్రాణాలు, వాటివి కాద.. వేదవ కబుర్లు చెప్తుంది వేదవ కబుర్లు.."
"మళ్లీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను, సంపేస్తున్నారు ఇక్కడ, ఇదే నా లాస్ట్ జన్మ, మళ్లీ దొరకను నేను, నాతో ఉండు"
"అప్పుడప్పుడు టెర్రరిస్ట్లు బాంబ్స్ పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం, అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేను కూడా ఉన్నాను అని, అదే వినాయకుడు కానీ రోజు పలు తాగితే ఇక్కడ ఎవడు పాలు పోయడు.
"ఆకలెస్తేనే ఎవడైన నేరం చేస్తాడు సర్, నేరస్థులనదరికి స్యాలరీస్ ఇచ్చి పెంచుతున్నాను సర్"
"మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, జీవితం అనేది ఒక యుద్దం, దేవుడు మనల్ని డేంజర్ జోన్ లో పడేశాడు, బీ అలెర్ట్, ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసీతో పరిగెత్తండి, పడేయాలంటే కసిగా పడెయ్యండి, చదువాలనుకుంటే కసిగా చదివేయ్యండి, లైఫ్ లో ఏ గోల్ లెనొళ్లు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపొండి మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో…నీకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ ,నీకు ఏది అనిపిస్తే ఆది చెయ్, ఎవడి మాట వినోద్డు, మనిషి మాట అస్సలు వినోద్ధూ, నీ టార్గెట్ 10మైల్స్ ఐతే ఏమ్ ఫోర్ 11త్ మైల్. కోడ్తే దిమ్మ తిరిగిపోవాలి"
” మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలె గానీ, రోడ్డు మీద బొమ్మాల్లో కాదు. ఉన్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా? చెప్పించమంటావా?”
"ఉస్కో అంటే పారిపోయే ఊరకుక్కల జోలికి వెళ్లను రా చుస్కో అంటూ మీదికి వచ్చే సింహళతోనే తలపడుత డౌట?....డేట్ చెప్పారా ఫీల్డ్ లోకి వస్తా"
"రోసంగా ఉండే నా మీసం మీద ఒట్టు, రాయిలా ఉండే ని కండ మీద ఒట్టు, చాచి పెట్టి కొట్టానంటే గోచి వూడీ రావాల్సిందే. "
"నేను జనరల్‌గా కొట్టను, కొడితే జనరల్ హాస్పిటల్ లో పేషెంట్ గా కూడా పనికి రాకుండా పోతావు. "
"లోపల ఒకడు ఉన్నాడు వాడు నిద్రలేచాడే ఆనుకో....నువ్వు శాశ్వతంగా నిద్ర పోతావు."
"చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలి అనుకోకు, మాడీ మసిఅయిపోతవు."
"రోసంగా ఉండే నా మీసం మీద ఒట్టు, రాయిలా ఉండే ని కండ మీద ఒట్టు, చాచి పెట్టి కొట్టానంటే గోచి వూడీ రావాల్సిందే. "
"నేను జనరల్‌గా కొట్టను, కొడితే జనరల్ హాస్పిటల్ లో పేషెంట్ గా కూడా పనికి రాకుండా పోతావు. "
"లోపల ఒకడు ఉన్నాడు వాడు నిద్రలేచాడే ఆనుకో....నువ్వు శాశ్వతంగా నిద్ర పోతావు."
"చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలి అనుకోకు, మాడీ మసిఅయిపోతవు."
“నేను కొడితే ఎలా ఉంటదో ఆళ్లూ ఈళ్లూ చెప్పటమే కాని నాకు తెలియదు”
‘యుద్దం చేతకాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు’
"నా తప్పు ఉన్నప్పుడు ఆలోచిస్తా ని తప్పు ఉంటే ఛంపేస్తా.."
"నేను సైలెంట్ గానే మాట్లాడుతా కానీ యాక్సన్ లో దిగితే మాత్రం ఫుల్ వయ్లెన్స్."
"నేను చెప్పింది చేస్తాను , చెప్పనిది చేస్తాను "
" నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లు "
"నేను ఎప్పుడు వస్తాను ,ఎలా వస్తాను అని ఎవరికీ తెలియదు, కానీ రావలసిన సమయానికి కరెక్ట్ గా వస్తాను"
" అతిగా ఆశ పడే మగవాడు ,అతిగా ఆవేశపడే ఆడది, బాగుపడ్దట్టు చరిత్రలో లేదు "
"తెలిసింది గోరంత..తెలియనిది కొండంత.. "
"నాన్నా పందులే గుంపులుగా వస్తాయి ,,,సింహం సింగల్ గా వస్తుంది"
గబ్బర్ సింగ్:-
"నాకు కొంచ్చెం తిక్కఉంది,కానీ దానికో లెక్కుంది."
"విలేన్ : ఎవడ్రా నువ్వు? పవన్ : "పేరు, గొత్రం చెప్పడానికి నేనమైనా గుళ్ళో పూజారినా"
"నేను ట్రెండ్ ఫాలొ అవ్వను...ట్రెండ్ సెట్ చేస్తా"
"పోలీస్ అంటే జనాలని భయపెట్టె వాడు కాదు...జనాల భయం పోగొట్టే వాడు."
"జో డార్గయ సంజొ మర్గయ [హింది]"
"నీ బలుపు ఆవేశం మడిచి లోపల పెట్టుకో..బయట రానీయకు.. చావటానికి కూడా కంగారెంట్రా మీకు."
గబ్బర్ సింగ్:-
"నేను చెప్పినా ఒకటే, ఫాన్స్ చెప్పినా ఒకటే"
"చరిత్ర గురించి చెత్త బుట్టల గురించి ఆలోచించను""నాకు కొంచ్చెం తిక్కఉంది,కానీ దానికో లెక్కుంది."
"నాకు నేనే పోటీ. నాతో నాకే పోటీ..నాతో ఎవ్వరూ పోటీకి రారు, రాలేరు"
"పది మంది కోసం మంచి చేద్దాం అనుకునే వాడ్ని, పది కాలాలు బతకాలని దీవించు అమ్మ""విలేన్ : ఎవడ్రా నువ్వు? పవన్ : "పేరు, గొత్రం చెప్పడానికి నేనమైనా గుళ్ళో పూజారినా"
"నేను ట్రెండ్ ఫాలొ అవ్వను...ట్రెండ్ సెట్ చేస్తా"
"పోలీస్ అంటే జనాలని భయపెట్టె వాడు కాదు...జనాల భయం పోగొట్టే వాడు."
"జో డార్గయ సంజొ మర్గయ [హింది]"
"నీ బలుపు ఆవేశం మడిచి లోపల పెట్టుకో..బయట రానీయకు.. చావటానికి కూడా కంగారెంట్రా మీకు."
పాతాళభైరవి
(ఎస్.వి. రంగారావు) సాహసము సేయరా డింభకా! రాకుమారి దక్కునురా!మాయాబజార్
(ఎస్.వి. రంగారావు) ఎవరూ పుట్టించకుండా పదాలు ఎలా పుడతాయి?
"ముత్యాలముగ్గు అల్లొల్లొల్లొ - జోగినాధం గారా
సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ!ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
అబ్బో ముసలాడు రసికుడేరా!
సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
ఓరంత కట్టపడిపోతన్నావేటిరా కొత్తపెళ్ళి కొడకా
ఆ ముక్క నేను లెక్కెట్టుకో మునపే సెప్పాల... డిక్కీలో తోయించేగల్ను జగరత్త
అయితే ఒక్కసారి వచ్చిన మాడా "డవలాగులు" ఊరూరా మోగిపోయాయి
మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత? వోల్ మొత్తం మీత ఏమయినా కన్సెసను ఉందా? ఈ విసయంలో మీకు నాకు ఒక కాంప్రొమైజైషన్ కుదిరితే నా జిల్లా మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను."
పట్నం వచ్చిన పతివ్రతలు
(నూతన్ ప్రసాద్)" అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది."
జయం
(సదా)వెళ్ళవయ్యా వెళ్ళూ
నరసింహనాయుడు
(బాలకృష్ణ)నీవూరికొచ్చా! నీవీధిలోకొచ్చా! నీ యింటికొచ్చా!
(బాలకృష్ణ)కత్తులతొ కాదురా! కంటి చూపుతొ చంపేస్తా!
పోకిరి
(మహేష్ బాబు)
నేనెంత యదవనో నాకే తెలవదు.
ఒకసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోద్దో......వాడే పండుగాడు.నేనే.
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా .
అన్నయ్యా ఈ తొక్కలో మీటింగ్‌లు ఏమిటో అర్థంకావట్లేదు.
గ్యాంగ్ లీడర్
చెయ్యి చూసావా ఎంత రఫ్ గా వుందో.. రఫ్ఫాడిస్తా...
హిట్లర్
అంతొద్దు..ఇది చాలు..
ఘరానా మొగుడు
ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో...
రౌడీ అల్లుడు
బాక్సు బద్దలౌద్ది
ఇంద్ర
మొక్కే కదా అని పీకేస్తే........ పీక కోస్తా....
"షౌకత్ ఆలీ ఖాన్... తప్పు నా వైపు ఉందని తల వంచుకు వెళ్తున్నాను, అదే నీ వైబాయి ఫోన్ చేసేవరకు వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడిదాకా వచ్చిందో నేనడగను. పెళ్ళి కావలసిన అమ్మయిని నలుగురిలోకి పిలిచి పంచాయితీ చేయకు, తన మనసు తెలుసుకొని నిఖా పక్కా చేసుకో"
జయమ్ము నిశ్చయమ్మురా
నాన్నా చిట్టీ!
అతడు
"మహేశ్ : నిజం చెప్పకపోవడం అబద్దం, అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం
మహేశ్ :నాకు బ్రతకటం రాదు పూరీ, ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నాను.
మహేశ్ :నువ్వడిగావు కాబట్టి కాదు, నేను నమ్మాను కాబట్టి చెప్పాను.
త్రిష: వీడు చూడటానికి కాంప్లాన్ బాయ్ లా ఉన్నాడు, కాని చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని ఎవరికీ తెలియదు.
గిరిబాబు: దేవుడా, కూతుర్నివ్వమంటే క్వశ్చన్ బ్యాంక్ ని ఇచ్చావా?
త్రిష: బయట ఉన్న చపాతీ మొహాలు కావాలి, ఇంట్లో ఉన్న పూరీ మాత్రం అక్కర లేదు
ధర్మవరపు సుబ్రహ్మణ్యం: వాడంటే తెలివిగల వాడు కాబట్టి పెళ్ళి కాక ముందే ఆడాళ్ళు అందంగా ఉండరని తెలుసుకొన్నాడు. మా పెళ్ళాళ్ళు అందంగా ఉన్నారా, మాకు కాలా పెళ్ళిళ్ళూ, మేం చేయట్లేదా కాపురాలు?
మహేశ్: గన్ చూడాలనుకో, కాని బుల్లెట్ చూడాలనుకోకు.. చచ్చిపోతావు"
నువ్వు నాకు నచ్చావ్
"వెంకీ: దణ్ణం పెట్టుకొంటున్నారా?
ఎం. ఎస్. నారాయణ: నువ్వన్నం పెట్టుకో బాబు!
వెంకీ: ప్రార్థనా? తప్పదా!
ఎం. ఎస్: ఏ రాదా?
వెంకీ: మీరేం చేస్తుంటారు?
ఎం. ఎస్: ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాను. తొందరపడి ఏదో ఒకటి చేయటం నాకిష్టం ఉండదు.
ఎం. ఎస్. నారాయణ: ఏం చేస్తావ్.. ఏం చేస్తావ్ అని మాటిమాటికీ అడగొద్దు.. ఏదో ఒకటి చేసేయగలను.
హేమ: మీరా దిక్కుమాలిన ముక్కలను పక్కన పడేసి వస్తే నేను మీ కాళ్ళకి దణ్ణం పెట్టుకొంటాను
ఎం. ఎస్: పిచ్చిదానా! కాళ్లకి దణ్ణం పెట్టుకోవటానికి చేతిలో ముక్కలని ఎందుకే పడేయటం, ఇవిగో కాళ్ళు, విచ్ఛలవిడిగా పెట్టుకో దణ్ణాలు.
ఎం. ఎస్. నారాయణ: అమ్మా .. నీ కళ్ళు ఎక్కడికి పోయాయ్?
సునీల్ : ఆవిడే పోయి 20 సంవత్సరాలు అయ్యింది."
మల్లీశ్వరి
"వెంకీ: మల్లీశ్వరిని మీరు పని మనిషంటున్నారు, నేను పని తెలిసిన మనిషి అంటాను.
కత్రినా: నీకు అసలు బుద్ది లేదా? వెంకీ:ఉంది.కాని ఎక్కువగా వాడను."
జల్సా
"ముఖేష్ ఋషి: బెదిరింపుకి భాష అక్కర లేదు
పవన్ కళ్యాణ్: సిగ్గు లేక కాదు సార్, ఇన్ ఫర్మేషన్ లేక, ఇన్ ఫర్మేషన్ ఉంటే ఇవన్నీఎందుకు చేస్తాం?
పవన్ కళ్యాణ్:ఏదో కంట్రోల్ లో పెడదామని రెండు మూడు దెబ్బలేస్తే ఏడుపులు, పెడబొబ్బలు, డొమెస్టిక్ వయొలెన్స్, టీవీ9
పవన్ కళ్యాణ్:వీడి పర్సు కొట్టేసినా వీడు బిల్లెలా కడతాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి, నిరంతర వార్తాస్రవంతి, టీవీ9"
"మహేష్ బాబు:పంటకి పురుగు పట్టకుండా మందు చల్లాడు, పని చేయలేదు, తను తాగాడు, పని చేసింది."
పవన్ కళ్యాణ్:నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఒక గన్ను కొనుక్కున్నాను.
సునీల్: నాకెప్పుడూ తొందర, పది నిముషాల ముందర, అందుకే నా జీవితమంతా చిందరవందర
పవన్ కళ్యాణ్: యుద్ధంలొ గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం.
చిత్రం భళారే విచిత్రం
చిత్రం భళారే విచిత్రం
నీ యంకమ్మా!
0 comments:
Post a Comment