మీ తెలుగు బ్లోగ్ లో మన తెలుగు సంస్కృతి గురించి, తెలుగు జోక్స్ , తెలుగు సామెతలు , తెలుగు కథలు, తెలుగు కవితలు ఇంకా తెలుగు బూతులు కూడా. మీరు తెలుగులో చదువడానికి సులువుగా మీ తెలుగు బ్లోగ్ను రూపొందించినాను.సధాచారం, సత్సాంప్రదాయలకు అంటే తెలుగు వారు పెట్టింది పేరు. రెండు వేల సంవత్సరాల సుధీర్ఘ చరిత్రలో తెలుగువారు ఎన్నో ఆటుపోటులకు గురియైన తమ ఆచారాలను వదులుకోలేదు.అలాంటి తెలుగు వారి గురించి, తెలుగు వారి కోసం తెలుగులో బ్లోగ్ రూపొందించినాను.