Telugu Boothulu

             

 •    పేస్ బుక్ జంద్యాల గారి స్టైల్లో.....తిట్లు 

 •   ఒరెయ్!11 పేస్ బుక్ లో ఎవడో చచ్చాడని పోస్ట్ చేస్తె లైక్ చేసే పింజారి వెధవ !11

 •   బుక్ లో ట్విట్టెర్ వెతికే దరిద్రపు సన్నాసి !!

 •   ప్రొఫైల్ పిక్చెర్ లు హాక్ చేసే నిక్రుష్ట దుష్టాత్ముడా!!

 •   పొద్దున్నె పాచి మొఖం తో స్మైల్ పోస్ట్ చెసే సోంబెరిగా!!

 •  ఏ కామెంటుకైన లైక్ కొ్ట్తే బ్రష్టాతి బ్రష్తా..

 •  బ్యాంక్ మెసెజ్ లకు పేస్ బుక్ ఐడీ ఇచ్చే శుంఠాతి శుంఠా!!1

 •  ఇంట్లో దువ్వెన పోతే గూగుల్ల్ లో వెతికే వధవన్నర వెధవ...

 • కామెంటుల కోసం ఎదురు చూసే అక్కుపక్షి..

 • నీ గ్రూపులో ఒకడే మెంబెర్ ఉన్న ఏకాకి కాకీకవి 

 • నీ కంప్యూటర్ లో వైరస్ రాను , నీ హార్డ్ డిస్క్ డ్రనేజి లో వెయ్య 

 • 24 గంటలూ పనీ పాట లేకుండా ఫెస్బుక్ చూసే త్రాష్టుడా..
   — 

 • ఎండ కాలం వేడి నీళ్ళతో స్నానం చేసి, మిట్ట మధ్యాహానం రగ్గు కప్పుకొని పాడుకొనే చండలూడ.

 • మాల్ కి వెళ్ళి జస్ట్ రుమాల్ కొన్నుకునే పీణాసి వెధవా!!!
 • ప్లేన్ లో కర్‌చీఫ్ ఏసీ సీట్ బుక్ చేసుకోటానికి ప్యారష్యూట్ ఎసుకెళ్లే పిచ్చివేదవ.
 • గుడి కెళ్ళి సైకల్ తో ప్రదక్షణాలు చేసే కున్క.
 • సన్‌డే నైట్ పబ్ కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి వెధవా.
 • బ్ల్యాక్ టికెట్ బ్ల్యాక్ గా లేదని థియేటర్ స్టాఫ్ తో గొడవకు దిగే సన్యాసీ..
 • నల్ల కూలింగ్ గ్లాస్ వేసుకొని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడీ పోయిన మసాలా దొసను అమావాస్య రోజున కరెంట్ 
 • పోయిన సమయంలో తినే పింజారి న కొడకా.
 • బస్ ఎక్కి అమేరిక కి ఫ్లైట్ టికెట్ ఇవ్వమని అడిగే పప్పు మొహం.
 • ఫుల్ టాస్ బాల్ తో బోల్డ్ అయ్యే ఫేస్
 • ఇంకా స్టార్ట్ కూడా చేయని కొత్త బండి తో పోలీస్ ని గుద్దె ఓ మెంటలోడా.
 • కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి వెధవా.
 • ఏ టి మ్  లో పాన్ కార్డ్ పెట్టే తింగరి సన్నాసి…
 • 108 వెహికల్ ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి వెధవా.
 • రెండో ఫ్లోర్ లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.
 • తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా.
 • బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల
 • కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే చెత్త నాయాల .
 • కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా వొడోఫోన్ సిమ్ తీసి పడేసే అక్కుపక్షి.
 • శవం మీద మరమరాలు ఏరుకొని భెల్ పూరీ చేసుకొని తినే పెంట మొహమా..
 • అక్షయపాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కుతినే వెదవ.
 • అష్ట దరిద్రమైన శని గ్రహానికి పౌడర్ పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్….
 • అక్వేరియమ్ లో చేపలు పట్టే ఫేసూ.
 • ఎర్రసైన్యం ర్.నారాయణ మూర్తి దగ్గర బ్రేక్ డ్యాన్స్ నేర్చుకొనే ఎదవా..
 • నువ్వు బీడు బడిన బ్లేడ్*రా.
 • సగం కంపైల్ అయిన కోడ్* గాడివి
 • రాబందు రెట్టవి, బొద్దింక క్లేసానివి
 • ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.
 • లాలి పాటను రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడా.
 • మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం
 • చీపురు కూడా చీప్*ది కొనే చప్రాసెదవ.
 • ఆకలికి పురుగుల మందులో చెక్కర వేసుకొని తాగే మొహం 
 • చెరువు దగ్గర కూర్చొని చెంబుతో నీళ్ళు పోసుకొని ముఖం కడుకొనే వెదవ
 • మంచు కరిగించి మంచి నీళ్ళని అమ్మే వెధవ మొహం 
 • ఐ-మాక్స్ సినిమాకు బైనోకులర్స్ పట్టుకెళ్ళే బేఖూఫ్ ఎదవ.
 • కట్టింగ్ షాప్*లో కత్తెర దొంగిలించే ఫేసు.
 • పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.
 • రాగి సంగటి అంటే రాగి తీగలతో చేస్తారని అనుకునే మొహం.
 • పుచ్చిపోయిన వంకాయలతో గుత్తొంకాయ కూర చేసుకుని తినే మొహం 
 • అరోగ్య శ్రీ యాడ్*ను పైరసీ చేసి అమ్మే అరమైండ్ ఎదవ.
 • యౌటుబ్  లో నంది పైపులు, ట్యూబ్లు వెతికే మొహం.
 • తుఫానులో తువాలు పొయిందని ఫీల్ అయ్యే తుప్రాసెదవ.
 • కలలో కలాంను కలవరించే కలర్ బ్లైండ్*నెస్ ఫెలొ.
 • టీవీలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.
 • బొచ్చు పీకిన ఎలుగు బంటి లా వున్నావ్.
 • వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా.
 • సత్తు సామానోడికి సాఫ్ట్*వేర్ అమ్మాలనుకునే మొహం.
 • తేనెపట్టుని చుట్టబెట్టుకుని తట్టబుట్ట పట్టుకుని పెట్టతో చట్టాపట్టాలేసుని చుట్టుపక్కలా తిరిగే బెట్టుయెదవ .
 • పప్పు లొ ఉప్పేసుకుని కప్పు లో తాగే కంపునాయాల.
 • ఉడతలు పట్టే మొకం.
 • చపాతీ మొకం
 • వాష్‌బేసిన్ లో చేపలు పట్టే మొకం.
 • గాలి వానలో విసన కర్రలు అమ్ముకునే మొకం.
 • మంగళ సూత్రంతో ఉరి వేసుకొనే వెదవ.
 • అల్ చిప్పలని ఆలుగడ్డ చిప్స్ అనుకొనే వెదవ.
 • గాడిద కొడకా, 
 • వెధవా, బాడుకౌవ్, 
 • ఆర్‌యే సాలె,
 • ని అమ్మ కడుపు మాడ,
 • పిచ్చి ముండా కొడకా,  
 • ని  అయ్యా, 
 • బెకార్ న కొడకా,
 • ఆవుళే గాని వున్నావు,
 • హారం జాధే,
 • గబ్బు న కొడకా,

6 comments:

mohan said...

cheruvu daggara kurchoni chembuto neellu posukune mukhamu vadaa

Anonymous said...

nee moham meeda kaki retteyya

Anonymous said...

nee pachchadi moham thalimpu petta

Nrahamthulla said...

http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.html

BEEPATA KASHINATHAM said...

NAKADANIKE LENODU GATAKADANIKI BAGA VUNDANNA MUSHTI MUNDAKODUKU

Nrahamthulla said...

https://www.facebook.com/nrahamthulla/posts/487713424593986

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan