kalagnanam

అంతర్గత విస్ఫోటనములవల్లగానీ, తీవ్రవాదుల దాడులవల్లగానీ హైదరాబాదుకు, అణుసంస్ధలకు/రక్షణ సంస్ధలకు ప్రమాదము. ఏ అణుదాడి/అణుప్రేలుడు (అంతర్గత) ఐనా కర్కాటక మకర సంక్రమణముల మధ్య జరుగుతుంది. (2002 నుండి జరిగిన సంఘటనలు గమనార్హం). చావగా మిగిలిన వాళ్ళు రేగడి మట్టిలో చింతపండు కలుపుకుని బ్రతుక వలసి వస్తుంది, ఆచార్యా నాగార్జునుల వారు, ఆయన శిష్యుడు మందులు ఇచ్చి కాపాడుతారు. (ప్రమాదము ముంచుకొస్తున్నది) సం.1987 నుండీ ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. రాబోయే సునామీ వల్ల దక్షిణేశ్వరమునుండి (కలకత్తా) శ్రీలంక దాకా సముద్రము 80 మైళ్ళు వెనుకకు వెళ్ళుతుంది. తద్వారా, కోణార్క వద్ద సూర్యుని రధసారధి అయిన అనూరుని దేవాలయం, విశాఖపట్నం వద్ద వైశాఖేశ్వరుని దేవాలయం, మోటుపల్లి వద్ద...

Telugu Dialogues

"నేను మెల్లగా ఎలాగోలా బతికెయ్యటానికి రాలేదు….ముంబై ని ఉచ్చ పోయించడానికి వచ్చాను." "ఈ రోజుల్లో డబ్బు ఎలా అయిన సంపాదించవచ్చు..కానీ కత్తి లాంటి ఫిగర్ ని సంపాదించటం కస్టమ్ అయిపోతుంది." "ఇప్పటిదాకా పీకిన ప్రతి వోడు ఎక్క్డ నుంచో వచిన వాడే" "నేను కొడితే అదొల  ఉంటుందని అని అల్లు ఈళ్ళు  చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు…ఇప్పుడు మీకు తెలుస్తుంది" "నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్పూర్తిగా కొట్టడం లేదు." "ఇలా రౌండ్ అప్  చేసి కన్ఫ్యూస్ చెయ్యోద్ధూ..ఎందుకంటే కన్ఫ్యూషన్ లో ఎక్కువ కొట్టెస్తా" "రేయ్ మనం అందరు క్రిమినల్స్ ర…క్రైమ్ చేసుకొనే బతకాళి..నేను మీ అందరికి వర్క్ ఇస్తాను, వేదవ ఇగొలు లేకుండా హ్యాపీ గా పని చేసుకోండి" "ఎవడి...

Mahesh Babu

ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1975) తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. ఈయన ఆగష్టు 9, 1975 లో చెన్నై నగరంలో జన్మించాడు.మహేష్ బాబు 1975 ఆగష్టు తోమిదవ తేది న మద్రాస్ పట్నం లో ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ మరియు ఇందిరా దేవి లకు జన్మించాడు. మహేష్ కు ఒక అన్నయ్య రమేశ్, ఇద్దరు అక్కలు (పద్మావతి మరియు మంజుల) మరియు ఒక చెల్లెలు ప్రియదర్శని గలరు. మహేష్ బాబు తన చిన్నతనమున తన అమ్మమ అయిన దుర్గమ్మ గారి దగ్గర పెరిగినాడు. తన తండ్రి సినిమాలో బిజీగా ఉన్న, తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవారు. మహేష్ బాబు తన నాలుగవ ఏట దాసరి నారాయణ రావు గారు తీసిన నీడ చిత్రం ద్వార తెలుగు వెండితెర కు పరిచేయం అయాడు. మహేష్ బాబు మద్రాస్ లోని...

V.V.S. Laxman

వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ నవంబర్ 1, 1974లో హైదరాబాదులో జన్మించాడు. లక్ష్మణ్ భారతదేశ క్రికెట్ జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. లక్ష్మణ్ ఇంతవరకు 127 టెస్టు మ్యాచ్‌లకు మరియు 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. భారతీయ దేశవాళ్హీ క్రికెట్ లో లక్ష్మణ్ హైధరాబాధ్ జట్టు కు మరియు ఇంగ్లాద్ ధేశవాళ్హీ క్రికెట్ లో లాంకషైర్ తరపున ప్రాతినిధ్యం వహింఛాదు. 2011 లో లక్ష్మణ్ కు పద్మ శ్రీ పురస్కారమ్ దక్కినది.1996 సంవత్సరంలో దక్షిణాప్రికా జట్టుతో అహ్మదాబాదులో ఆడిన టెస్ట్ క్రికెట్ట్ మ్యాచ్ లొ యాభై పరుగులు చేసి అరంగ్రేట్రం...

Sachin Tendulkar

సచిన్ టెండుల్కర్ ముంబాయి (పూర్వపు బొంబాయి) లోని సరస్వతి బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. 1995 లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. సారా (జననం అక్టోబర్ 12, 1997) మరియు అర్జున్ (జననం సెప్టెంబర్ 23, 1999). ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (సచిన్ రమేశ్ టెండుల్కర్) . క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్,...

Komaram Bheem

మన రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా పురాణ కాలపు భీముడు, హిడింబల రాజ్యమని ప్రతీతి. ఇప్పటి గోండు జాతి సోదరీ సోదరులు వాళ్ల వంశీకులే అంటారు. ఆ ప్రాంతాన్ని గోండులు పరిపాలించినట్టు చారిత్రక రుజువులున్నాయి. జనహిత పాలన వాళ్లది. మైదాన ప్రాంతాన్నుంచి వచ్చిన షావుకార్లు బిస్కట్లు, మురుకులు, ఉప్పు, ువ్వెన్లు, తదితర వస్తువులను వస్తుమార్పిడి పద్ధతిలో అమ్ముతూ గోండులను నిలువుదోపిడీ చేసేవారు ఆ తర్వాత నైజాం రాజోద్యోగులు వాళ్లని పన్నుల పేరిట నానా రకాలుగా హింసించేవారు. అట్లాంటి దారుణమైన వాతావరణంలో ఓ గోండు కుటుంబంలో జన్మించాడు కొమురం భీము. ఆదివాసీలందరికీ భీం కుటుంబమే పెద్దదిక్కు. కొమురం భీం తన పూర్వీకుల వీరోచిత గాథలు వింటూ పెరిగాడు. వాళ్ల వదిన భీం కు చిన్నప్పటినుంచే...

Alluri Sita Rama Raju

అల్లూరి సీతారామరాజు:--  భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (అల్లూరి సీతారామరాజు) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. వంశం సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం,...
Page 1 of 3123Next

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan