- పేస్ బుక్ జంద్యాల గారి స్టైల్లో.....తిట్లు
- ఒరెయ్!11 పేస్ బుక్ లో ఎవడో చచ్చాడని పోస్ట్ చేస్తె లైక్ చేసే పింజారి వెధవ !11
- బుక్ లో ట్విట్టెర్ వెతికే దరిద్రపు సన్నాసి !!
- ప్రొఫైల్ పిక్చెర్ లు హాక్ చేసే నిక్రుష్ట దుష్టాత్ముడా!!
- పొద్దున్నె పాచి మొఖం తో స్మైల్ పోస్ట్ చెసే సోంబెరిగా!!
- ఏ కామెంటుకైన లైక్ కొ్ట్తే బ్రష్టాతి బ్రష్తా..
- బ్యాంక్ మెసెజ్ లకు పేస్ బుక్ ఐడీ ఇచ్చే శుంఠాతి శుంఠా!!1
- ఇంట్లో దువ్వెన పోతే గూగుల్ల్ లో వెతికే వధవన్నర వెధవ...
- కామెంటుల కోసం ఎదురు చూసే అక్కుపక్షి..
- నీ గ్రూపులో ఒకడే మెంబెర్ ఉన్న ఏకాకి కాకీకవి
- నీ కంప్యూటర్ లో వైరస్ రాను , నీ హార్డ్ డిస్క్ డ్రనేజి లో వెయ్య
- 24 గంటలూ పనీ పాట లేకుండా ఫెస్బుక్ చూసే త్రాష్టుడా..—
- ఎండ కాలం వేడి నీళ్ళతో స్నానం చేసి, మిట్ట మధ్యాహానం రగ్గు కప్పుకొని పాడుకొనే చండలూడ.
- మాల్ కి వెళ్ళి జస్ట్ రుమాల్ కొన్నుకునే పీణాసి వెధవా!!!
- ప్లేన్ లో కర్చీఫ్ ఏసీ సీట్ బుక్ చేసుకోటానికి ప్యారష్యూట్ ఎసుకెళ్లే పిచ్చివేదవ.
- గుడి కెళ్ళి సైకల్ తో ప్రదక్షణాలు చేసే కున్క.
- సన్డే నైట్ పబ్ కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి వెధవా.
- బ్ల్యాక్ టికెట్ బ్ల్యాక్ గా లేదని థియేటర్ స్టాఫ్ తో గొడవకు దిగే సన్యాసీ..
- నల్ల కూలింగ్ గ్లాస్ వేసుకొని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడీ పోయిన మసాలా దొసను అమావాస్య రోజున కరెంట్
- పోయిన సమయంలో తినే పింజారి న కొడకా.
- బస్ ఎక్కి అమేరిక కి ఫ్లైట్ టికెట్ ఇవ్వమని అడిగే పప్పు మొహం.
- ఫుల్ టాస్ బాల్ తో బోల్డ్ అయ్యే ఫేస్
- ఇంకా స్టార్ట్ కూడా చేయని కొత్త బండి తో పోలీస్ ని గుద్దె ఓ మెంటలోడా.
- కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి వెధవా.
- ఏ టి మ్ లో పాన్ కార్డ్ పెట్టే తింగరి సన్నాసి…
- 108 వెహికల్ ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి వెధవా.
- రెండో ఫ్లోర్ లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.
- తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా.
- బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల
- కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే చెత్త నాయాల .
- కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా వొడోఫోన్ సిమ్ తీసి పడేసే అక్కుపక్షి.
- శవం మీద మరమరాలు ఏరుకొని భెల్ పూరీ చేసుకొని తినే పెంట మొహమా..
- అక్షయపాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కుతినే వెదవ.
- అష్ట దరిద్రమైన శని గ్రహానికి పౌడర్ పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్….
- అక్వేరియమ్ లో చేపలు పట్టే ఫేసూ.
- ఎర్రసైన్యం ర్.నారాయణ మూర్తి దగ్గర బ్రేక్ డ్యాన్స్ నేర్చుకొనే ఎదవా..
- నువ్వు బీడు బడిన బ్లేడ్*రా.
- సగం కంపైల్ అయిన కోడ్* గాడివి
- రాబందు రెట్టవి, బొద్దింక క్లేసానివి
- ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.
- లాలి పాటను రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడా.
- మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం
- చీపురు కూడా చీప్*ది కొనే చప్రాసెదవ.
- ఆకలికి పురుగుల మందులో చెక్కర వేసుకొని తాగే మొహం
- చెరువు దగ్గర కూర్చొని చెంబుతో నీళ్ళు పోసుకొని ముఖం కడుకొనే వెదవ
- మంచు కరిగించి మంచి నీళ్ళని అమ్మే వెధవ మొహం
- ఐ-మాక్స్ సినిమాకు బైనోకులర్స్ పట్టుకెళ్ళే బేఖూఫ్ ఎదవ.
- కట్టింగ్ షాప్*లో కత్తెర దొంగిలించే ఫేసు.
- పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.
- రాగి సంగటి అంటే రాగి తీగలతో చేస్తారని అనుకునే మొహం.
- పుచ్చిపోయిన వంకాయలతో గుత్తొంకాయ కూర చేసుకుని తినే మొహం
- అరోగ్య శ్రీ యాడ్*ను పైరసీ చేసి అమ్మే అరమైండ్ ఎదవ.
- యౌటుబ్ లో నంది పైపులు, ట్యూబ్‌లు వెతికే మొహం.
- తుఫానులో తువాలు పొయిందని ఫీల్ అయ్యే తుప్రాసెదవ.
- కలలో కలాంను కలవరించే కలర్ బ్లైండ్*నెస్ ఫెలొ.
- టీవీలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.
- బొచ్చు పీకిన ఎలుగు బంటి లా వున్నావ్.
- వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా.
- సత్తు సామానోడికి సాఫ్ట్*వేర్ అమ్మాలనుకునే మొహం.
- తేనెపట్టుని చుట్టబెట్టుకుని తట్టబుట్ట పట్టుకుని పెట్టతో చట్టాపట్టాలేసుని చుట్టుపక్కలా తిరిగే బెట్టుయెదవ .
- పప్పు లొ ఉప్పేసుకుని కప్పు లో తాగే కంపునాయాల.
- ఉడతలు పట్టే మొకం.
- చపాతీ మొకం
- వాష్‌బేసిన్ లో చేపలు పట్టే మొకం.
- గాలి వానలో విసన కర్రలు అమ్ముకునే మొకం.
- మంగళ సూత్రంతో ఉరి వేసుకొనే వెదవ.
- అల్ చిప్పలని ఆలుగడ్డ చిప్స్ అనుకొనే వెదవ.
- గాడిద కొడకా,
- వెధవా, బాడుకౌవ్,
- ఆర్యే సాలె,
- ని అమ్మ కడుపు మాడ,
- పిచ్చి ముండా కొడకా,
- ని అయ్యా,
- బెకార్ న కొడకా,
- ఆవుళే గాని వున్నావు,
- హారం జాధే,
- గబ్బు న కొడకా,
7 comments:
cheruvu daggara kurchoni chembuto neellu posukune mukhamu vadaa
nee moham meeda kaki retteyya
nee pachchadi moham thalimpu petta
NAKADANIKE LENODU GATAKADANIKI BAGA VUNDANNA MUSHTI MUNDAKODUKU
https://www.facebook.com/nrahamthulla/posts/487713424593986
Thop buthulu 😁😁🔥🔥
గాలిలో గంధం వాసనా పీల్చే గబ్బు నా కొడకా..
Post a Comment